
చూస్తుంటే అందరు మనుషుల్లాగానే కనిపిస్తున్నారు,పెద్ద పెద్ద అంతస్తుల్లో వందల ,వేల మంది ఉన్నారు ఎవ్వరు సామాన్యులు కారు అందరు అసామాన్యులు , ఇంతకి ఇది ఏంటి అంటారా ఇది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ
ఇంత మంది లో నన్ను పలకరించే ఒక్క మనిషి కూడా లేడు, అన్ని కొనుకొని వచ్చిన నవ్వులు అప్పు తెచిన నమస్తే లూ
అందరు నవ్వుతు మాట్లాడుతున్నారు మనిషి మనిషి తో కాదు మర తో అదే నండి ఫోన్ తో ,నిమిషం ఖాళి లేకుండా ఉండరు , రాత్రి పగలు తేడా మరిచిపోయారు , ఖాళి దొరికితే కప్పు కాఫీ ,ఇంకా ఒక సిగరాటే అంతే ....
eక్కడ డబ్బులు కంప్యూటర్ ల కు కాస్తున్నై మరి ..
ఒక్క వారం రోజుల తరువాత నాకు పెద్దగా తేడా కనిపిచడం లేద్తు ఎందుకో చెప్పాలిసిన అవసరం లేడు ..
చిన్నప్పుడు ఒక ఆట అదే వాళ్ళము అదే ఒక్క స్పూన్లో గోలి పెట్టుకొని పరిగెత్తాలి ఎవరు గోలి కింద పడకుండా వెళ్తారో వల్లే
గెలిచినట్టు , మన జీవన ప్రయాణం కూడా అలాంటిదే , స్పూన్ లో ఉన్న గోలి మన ఆరోగ్యం అయెతే పరిగెట్టడం జీవన ప్రయాణం , ముందు వెళ్లి విజయం సాదిన్చాలనుకునే వాళ్ళు ఆరోగ్యం గురించి ఆలోచించడం లేడు
చెప్పడం తేలిక ఆచరించడం కష్టం